అజంపుర డివిజన్‌లో వేగాంతంగా అభివృద్ధి పనులు

అజంపుర డివిజన్‌లో వేగాంతంగా అభివృద్ధి పనులు

HYD: అజంపుర డివిజన్‌లో వేగాంతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు డివిజన్ ఎంఐఎం అధ్యక్షులు అబ్రార్ పేర్కొన్నారు. డివిజన్‌లోని అజంపురలో నూతనంగా చేపడుతున్న అభివృద్ధి పనులను GHMC ఏఈ మల్లికార్జున్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.