VIDEO: సోమార్ పేట్‌లో ఉద్రిక్తత

VIDEO: సోమార్ పేట్‌లో ఉద్రిక్తత

KMR: ఎల్లారెడ్డి మండలం సోమార్ పేట్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ ఫలితంపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన బాలరాజు ఇంటిపై సర్పంచ్ పాపయ్య వర్గం ట్రాక్టర్‌తో దాడి చేశారు. తమ పైనే పోటీ చేస్తావా అంటూ బెదిరింపులకు దిగినట్లు సమాచారం. దాడులను ఖండిస్తూ బాలరాజు కుటుంబ సభ్యులు రహదారిపై బైఠాయించి ఆందోలనకు దిగారు.