VIDEO: ‘వికలాంగులకే రాజ్యసభ స్థానాలు కేటాయించాలి’

VIDEO: ‘వికలాంగులకే రాజ్యసభ స్థానాలు కేటాయించాలి’

SRPT: తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు రాజ్యసభ స్థానాలను వికలాంగుల సామాజిక వర్గానికే కేటాయించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెంలో జరిగిన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.