'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి'

'ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి'

VZM: రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (MVI) రవి శంకర్ సూచించారు. కొత్త అగ్రహారంలోని BPM పాఠశాలలో విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. డ్రైవింగ్ సమయంలో ఫోన్లు వాడకూడదని, బైక్ పై వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలన్నారు.