VIDEO: గ్రామాలకు తుఫాన్ ముప్పు

VIDEO: గ్రామాలకు తుఫాన్ ముప్పు

WGL: రాబోయే రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం రాయపర్తి మండలం మొరిపురాల పంచాయతీ కార్యదర్శి వల్లె వినోద్ కుమార్ గ్రామాల్లో దండోరా వేయించి రైతులకు హెచ్చరికలు జారీ చేశారు. పంటలు సాగు చేస్తున్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని దండోర వేయించారు.