నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

KNR: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తెలంగాణ చౌక్‌లో భారీ కేక్‌ను కోసి పంచిపెట్టారు. నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ అని అన్నారు. డిసెంబర్ 9, 2009లో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైంది.