VIDEO: టెన్త్ విద్యార్థులకు మెటీరియల్స్ అందజేత
E.G: గోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులకు మండల ఏఎస్‌వో జోడాల వెంకట్ శుక్రవారం తన తండ్రి పేరుతో మోడల్ పేపర్స్ పుస్తకాలు (మెటీరియల్స్) అందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు కనక పద్మ మాట్లాడుతూ.. ప్రతి ఏటా NMMS, నవోదయ, 10వ తరగతి మోడల్ పేపర్స్ అందిస్తున్న వెంకట్‌కు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు బాగా రాణించాలని సూచించారు.