మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

మంత్రులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

తప్పుడు ప్రచారం చేసేవారిపై నిఘా పెట్టాలని ప్రధాని మోదీ తన మంత్రులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విపక్షాల సోషల్ మీడియా ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నా, దేశంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు బలంగా చేశామని స్పష్టం చేశారు. వాస్తవాలను ప్రజలకు వివరిస్తూ అప్రమత్తంగా ఉండాలని మంత్రులకు సూచించారు.