ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి: ఎంపీపీ

ప్రజలు ఇబ్బంది పడకుండా చూడండి: ఎంపీపీ

KDP: కొండాపురం ఎంపీపీ లక్ష్మీదేవి అధ్యక్షతన మంగళవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, వీధిలైట్లు, తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు.