ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థలు సత్తా

ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థలు సత్తా

WNP: బుద్దారంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల బాలికలు ఇంటర్‌లో వందశాతం ఫలితాలు సాధించారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో 37 మందికి అందరూ ఉత్తీర్ణులయ్యారు. బైపీసీ ద్వితీయ సంవత్సరంలో 39 మందికి అందరూ పాసయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 39 మందికి 38 మంది, బైపీసీలో 37 మందికి అందరూ ఉతీరులయ్యారని ప్రిన్సిపల్ ఆరోగ్యం తెలిపారు.