VIDEO: సీఎం సభకు విచ్చేసిన వారికి ప్రత్యేక శిబిరాలు
PLD: సీఎం చంద్రబాబు అమరావతి రానున్న నేపథ్యంలో విచ్చేసే కార్యకర్తలు అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. మండలాల వారీగా గ్రామాల వారీగా స్టాల్స్ ఏర్పాటు చేసి మెడికల్ క్యాంపు, మంచినీటి సదుపాయం, మజ్జిగ ప్యాకెట్లను ఏర్పాటు చేశారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు అనే తేడా లేకుండా సీఎం రాక కోసం విచ్చేసారు.