కేసీఆర్‌కు నోటీసులు అవమానం: కేయూ బీఆర్‌ఎస్‌వీ

కేసీఆర్‌కు నోటీసులు అవమానం: కేయూ బీఆర్‌ఎస్‌వీ

HNK: కాకతీయ యూనివర్సిటీలో కేయూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం రాత్రి నిరసన చేపట్టారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ గేట్‌-1 వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.