భూ నిర్వాసితులకు 80% ఉపాధి కల్పించాలి IFTU

భూ నిర్వాసితులకు 80% ఉపాధి కల్పించాలి IFTU

BDK: మణుగూరు ఏరియా ఓబీ కంపెనీలలో భూ నిర్వాసిత, ప్రభావిత, స్థానికులకు 80% ఉపాధి కల్పించాలని IFTU ఆధ్వర్యంలో ఏరియా నాయకుడు GM శ్రీనివాసాచారికి నాయకులు వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. భూ నిర్వాసిత కుటుంబాల పిల్లలకు ఉపాధి కల్పించాలని కోరారు. కొత్తగా వచ్చే టెండర్లలో భూ నిర్వాసితులకు అవకాశం కల్పించాలని కోరారు.