ఈ నెల 17న రాజనగరం జాతర వేలం పాట
WNP: రామకృష్ణశ్వర స్వామి దేవస్థానం (రాజనగరం) జాతర 2025 సందర్భంగా, ఈ నెల 17న ఉదయం 11 గంటలకు పుర కార్యాలయంలో బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు కమిషనర్ ఎన్. వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి ఉన్నవారు రూ. 1,000 రుసుము చెల్లించి 15వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.