కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ పీలేరు పోలీస్ స్టేషన్‌లో కుప్పకూలి వృద్ధుడు మృతి
☞ సింహాద్రిపురంలో రేపు భానుకోట క్షేత్రంలో లక్ష దీపోత్సవం
☞ సిద్ధవటంలో రైలు కింద పడి వ్యక్తి మృతి
☞ రేపు కడపకు రానున్న సంగీత దర్శకుడు AR రెహమాన్