డిసెంబర్ 05: చరిత్రలో ఈరోజు

డిసెంబర్ 05: చరిత్రలో ఈరోజు

1896: అణు భౌతిక శాస్త్రవేత్త యోగీశ్వరుడు జననం
1901: హాలీవుడు దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం
1905: జమ్మూకశ్మీర్ మాజీ సీఎం షేక్ అబ్దుల్లా జననం
1985: టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ జననం
2013: దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మరణం
2016: తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం