VIDEO: కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ATP: మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 'జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సు (74). మూడేళ్లలో చనిపోతాడు. అలాంటి వాడితో నేను అనవసరంగా యుద్దం చేసి జైలు పాలవ్వడం ఎందుకు. జేసీ ప్రభాకర్ చనిపోయాక జరిగే పరిణామాలను ఒకసారి అతడిని ఊహించుకోమ్మను. నా దమ్ము ఎంటో జేసీకి బాగా తెలుసు' అంటూ వ్యాఖ్యానించారు.