ప్రజా ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి

ప్రజా ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి

WGL: రాయపర్తి మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చిత్రపటాలకు సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు మచ్చ కుమారస్వామి, బీసీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో పాలభిషేకం చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ ప్రకటించడం ప్రజా ప్రభుత్వంతోనే అన్ని వర్గాల అభివృద్ధి,బీసీలు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు.