పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవతో రైతుకు అండ

పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవతో రైతుకు అండ

KRNL: పెద్దకడబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో అన్నదాత సుఖీభవ పథకంపై రైతులకు మంగళవారం టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్, సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, టీడీపీ నాయకులు శివ, చంద్రశేఖర్ అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి పెట్టుబడి సాయంగా రూ. 20 వేలు మూడు విడతలుగా అందజేశామన్నారు.