విజేతలకు బహుమతులు అందజేత

విజేతలకు బహుమతులు అందజేత

SDPT: అక్కన్నపేట మండలం బొడిగపల్లిలో సర్పంచ్ పిట్టల వినోద్, ఉప సర్పంచ్ పుష్ప కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ ప్రీమియర్ లీగ్ గురువారం ముగిసింది. నాలుగు జట్లు తలపడిన ఈ టోర్నీలో ఫైనల్ విజేతకు రూ.6,016, రన్నర్‌కు రూ.3,016 నగదు బహుమతులను అందజేశారు. క్రీడలు యువతలో ఐక్యతను పెంచుతాయని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.