రాష్ట్ర బడ్జెట్ మోసపూరితమైంది: మాజీ మంత్రి

రాష్ట్ర బడ్జెట్ మోసపూరితమైంది: మాజీ మంత్రి

ADB: కమిషన్ల కోసం తెలంగాణ ప్రజల చేతుల్లో గుండు సున్నా పెట్టిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై శుక్రవారం మాట్లాడారు. ఇలాంటి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్.. కమిషన్ బడ్జెట్ తప్ప, ప్రజల సంక్షేమ బడ్జెట్ కాదని పేర్కొన్నారు.