VIDEO: త్వరలోనే జండా దిబ్బ రోడ్డు నిర్మాణం: మంత్రి

VIDEO: త్వరలోనే జండా దిబ్బ రోడ్డు నిర్మాణం: మంత్రి

NLR: బుచ్చిరెడ్డిపాళెం వయా జండా దిబ్బ పంచేడు రోడ్డు అద్వానంగా తయారైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. రోడ్డు నిర్మాణానికి కోటి 50 లక్షల రూపాయలు నిధులు మంజూరయ్యాయని చెప్పారు. దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.