పొగాకు కంపెనీలతో ఎమ్మెల్యే సమావేశం

ప్రకాశం: ఈసారి పొగాకు రైతులు డిమాండ్‌కి మించి పండించారని, దీంతో కంపెనీలు కొనుగోలు చేయలేకపోయాయని ఎమ్మెల్యే నారాయణరెడ్డి తెలిపారు. రైతులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో కంపెనీలతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని, పొగాకు కొనుగోలు సమస్యను అధిగమించామని ఆయన పేర్కొన్నారు. పొగాకు కంపెనీలను సముదాయించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.