VIDEO: సీపీఎం ఆధ్వర్యంలో లెనిన్‌కు నివాళులు
NZB: సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అక్టోబర్ విప్లవ దినోత్సవం సందర్భంగా లెనిన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ.. మార్క్స్, ఎంగెల్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో నిరూపించిన మహనీయుడు లెనిన్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాల్గొన్నారు.