నేడు అకౌంట్లలోకి డబ్బులు

నేడు అకౌంట్లలోకి డబ్బులు

HYD: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి నేరుగా వారి అకౌంట్లలో ఈ రోజున (మంగళవారం) రూ. 16,500 జమ చేయబడతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల వల్ల 358 గ్రామాలలో దాదాపు 2 లక్షల మంది నష్టపోయారని మంత్రి పేర్కొన్నారు.