అమరావతి పనులపై మంత్రి సమీక్ష
GNTR: అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహిచారు. ఈ సమీక్షలో AGICL MD శ్రీనివాస్, ఇంజినీర్లు, కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ నెలలో పలు భవనాలు పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించడంపై చర్చించినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల కోసం అమరావతిలో 4026 ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.