వ్యవసాయ విద్యుత్ వేళల్లో మార్పులు

NLR: పొదలకూరు మండల పరిధిలోని అన్ని సబ్‌స్టేషన్‌ల నుంచి వ్యవసాయ యోగ్యమైన వేళల్లో మార్పులు చేసి ఆదివారం నుంచి అమలు చేయనున్నట్ల ఏఈ శ్రీకాంత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటివరకూ ఉదయం 8:45గంటల నుంచి సాయంత్రం 5:45 గంటల వరకు వ్యవసాయ విద్యుత్‌ను సరఫరా చేశామన్నారు.