విద్యార్థుల ఉత్తమ ఫలితాలకు కృషి

SRD: విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తానని నూతన గెజిటెడ్ హెచ్ఎం శివకుమార్ అన్నారు. శుక్రవారం మనూరు మండలం బోరంచ హైస్కూల్‌లో నూతన GHMగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక టీచర్లు ఆయనను స్వాగతించారు. సంజీవనరావుపేటలో హిందీ పండిత్ స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన GHM ప్రమోషన్‌పై ఇక్కడికి వచ్చారు.