వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎయిర్ పోర్ట్ స్థలం విస్తరణ పనులను పరిశీలించిన ఎంపీ కడియం కావ్య
★ WGL 'బస్టాండులో పడవ ప్రయాణం'తో వినూత్న నిరసన చేసట్టిన బీజేపీ నేతలు
★ దొంగతనాలపై ప్రజలు జాగ్రత్తలు పాటించాలి: సీఐ విశ్వేశ్వర్
★ రామచంద్రు తండాలో షార్ట్‌ సర్క్యూట్‌తో పత్తి దగ్ధం.. రూ. 3 లక్షలు నష్టం