జూదం, బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

జూదం, బెట్టింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు: ఎస్పీ

NRML: జూదం, ఆన్ లైన్ బెట్టింగ్ల వంటి అక్రమ కార్యకలాపాలలో పాల్గొనేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ జానకి షర్మిల హెచ్చరించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని తెలిపారు. ప్రజలు కూడా ఆన్ లైన్ బెట్టింగ్ ముఠాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటివి జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆమె కోరారు.