నారా లోకేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం

నారా లోకేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే పాలాభిషేకం

కృష్ణా: డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం అవనిగడ్డలో డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులు, కూటమి నాయకులు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.