ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ అలంపూర్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీరాములు
✦ పార్లమెంటరీ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల అభివృద్దే లక్ష్యం: ఎంపీ డీకే అరుణ
✦ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌ను సత్కరించిన కలెక్టర్ విజయేంద్ర బోయి
✦ లింగాల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ
✦ ఊర్కోండ మండలంలో ఘనంగా బోనాల వేడుకలు