మాదిగల సమస్యలపై సీఎం రేవంత్‌కు వినతిపత్రం

WGL: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనముల రేవంత్ రెడ్డిని నేడు వరంగల్ జిల్లాకు చెందిన మాదిగ జేఏసీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. ఎస్సీ వర్గీకరణ చేయడంతో పాటు మాదిగలకు తొమ్మిది శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఆనందదాయకమని కృతజ్ఞతలు తెలిపారు. మాదిగ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఉపేందర్ పాల్గొన్నారు.