'కుల గణన సర్వేతో బీసీలకు అన్యాయం జరిగింది'

'కుల గణన సర్వేతో బీసీలకు అన్యాయం జరిగింది'

HNK: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేతో బీసీలకు అన్యాయం జరిగిందని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని పెద్దమ్మ తల్లి గుడి ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ టిఆర్ఎస్ హయాంలో 52 శాతం ఉన్న బీసీలు కాంగ్రెస్ హయాంలో 42 శాతానికి ఎలా పడిపోయారని ప్రశ్నించారు.