'సిబ్బంది కృషితోనే ప్రథమ స్థానంలో నిలిచాం'

'సిబ్బంది కృషితోనే ప్రథమ స్థానంలో నిలిచాం'

అల్లూరి: ఉపాధి సిబ్బంది కృషితో అత్యధిక శ్రామికులకు పని కల్పించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచామని డ్వామా PD విద్యాసాగర్ అన్నారు. పాడేరులో ఉపాధి అధికారులతో శనివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది కూడా జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని కోరారు. డిప్యూటీ సీఎం పవన్ చేతులమీదుగా PD అవార్డు తీసుకోడం గర్వకారణమని సిబ్బంది అన్నారు.