అల్లూరికి కలెక్టర్ ఘన నివాళి

అల్లూరికి కలెక్టర్ ఘన నివాళి

తిరుపతి: మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామ రాజు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ తిరుపతి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.