డయాలసిస్ సెంటర్స్ శంకుస్థాపన చేసిన మంత్రి

డయాలసిస్ సెంటర్స్ శంకుస్థాపన చేసిన మంత్రి

W.G: భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద అత్యాధునిక డయాలసిస్ సెంటర్‌కు కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రామాంజనేయులు ఇవాళ శంకుస్థాపన చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రూ 2 కోట్లు సీ‌ఎస్‌ఆర్ నిధులతో 10 బెడ్లతో ఈ డయాలసిస్ సెంటర్ ఆరు నెలల్లో అందుబాటులోకి రానుందని ప్రకటించారు.