కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ విశ్వనాథ్

కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీపీ విశ్వనాథ్

ASF: కౌటాల మండలంకు చెందిన మాజీ ఎంపీపీ బసర్కార్ విశ్వనాథ్, శనివారం రాష్ట్ర కార్మిక, మైనింగ్ అండ్ జియాలజీ శాఖ మంత్రి డా. గడ్డం వివేక్ వెంకటస్వామి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్షద్ హుస్సేన్ పాల్గొన్నారు.