రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిధిలోగల వడ్లమన్నడ, వేమవరం,వలవలపూడి, రెడ్డిపాలెం, భీమునిగుంట, గాదేపూడి గ్రామాలలో విద్యుత్ మరమ్మత్తు పనుల కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి 11:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని ఎలక్ట్రికల్ ఈఈ శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.