VIDEO: గ్యాస్ సిలిండర్ ధర పెంచటంపై ఆందోళన

VIDEO: గ్యాస్ సిలిండర్ ధర పెంచటంపై ఆందోళన

SKLM: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల వలన సామాన్య ప్రజల జీవన విధానం అస్తవ్యస్తంగా ఉన్నదని సీపీఎం నాయకులు షణ్ముఖరావు అన్నారు. ఆదివారం టెక్కలిలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను అమాంతంగా పెంచిందన్నారు. ఇంటివాడక సిలెండర్‌పై 60రూపాయలు, దుకాణాలు వాడే సిలిండర్లుపై 115 రూపాయలు చేయడం అన్యాయం చెప్పుకొచ్చారు.