VIDEO: 'న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి'

VIDEO: 'న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి'

NRPT: న్యాయవాదుల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకొని రావాలని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది రఘువీర్ యాదవ్ అన్నారు. రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరహార దీక్షలు మంగళవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రంలో న్యాయవాదులపై దాడులు జరుగుతున్నాయని, దాడులకు పాల్పడే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.