NHRC సంఘ సభ్యుల వినతికి స్పందించిన JC

ADB: గాదిగూడ మండలం తోయిగూడకు చెందిన పవార్ గోపాల్ తల్లిదండ్రులను కోల్పోయి చదువుల కోసం కరీంనగర్‌లో ఉంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో పంచాయతీ సెక్రెటరీ తప్పిదంతో గోపాల్‌కు ఇళ్లు మంజూరు కాలేదు. సోమవారం NHRC సంఘ సభ్యులు, JC శ్యామల దేవికి సమస్యను తెలుపగా.. స్పందించిన JC ఇల్లు మంజూరు చేస్తామన్నారు.