యూనివర్సిటీలో కంప్యూటర్ లాబరేటరీ ప్రారంభం

యూనివర్సిటీలో కంప్యూటర్ లాబరేటరీ ప్రారంభం

KNR: శాతవాహన విశ్వవిద్యాలయ సైన్స్ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ విభాగంలో కంప్యూటర్ లాబొరేటరీ ప్రారంభించిన శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి భవిష్యత్తు ఉందని విద్యార్థులు సరికొత్త కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకొనివారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని అన్నారు.