'విద్యతో పాటు క్రీడలు ముఖ్యమే'

'విద్యతో పాటు క్రీడలు ముఖ్యమే'

సత్యసాయి: విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ముఖ్యమేనని క్రీడలలో పాల్గొంటే మానసికోల్లాసం లభిస్తుందని ఆర్డీటీ రీజనల్ డైరెక్టర్ ప్రమీల, ఏటీఎల్ రుక్మాంగద, శ్రీజ్యోతి హైస్కూల్ ప్రిన్సిపాల్ మిడతల లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. బుధవారం బత్తలపల్లిలోని ఆర్డీటీ క్రీడా మైదానంలో బాలుర బాలికల క్రీడా పోటీలలో గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రధానం చేశారు.