VIDEO: మహాలక్ష్మి పథకంతో RTC దివాళా..!
WNP: మహాలక్ష్మి పథకంతో RTC దివాళా తీయించిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదేనని బీఆర్ఎస్ వనపర్తి జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో కార్మికులను తగ్గించి RTC సంస్థను ప్రైవేటు పరం చేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని అశోక్ ఆరోపించారు. KCR అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఆర్.టి.సి సంస్థను లాభాల బాటలో ఉన్నదని అన్నారు.