VIDEO: రోడ్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే
VZM: చిలకపాలెం–రాజాం–బాడంగి–రామభద్రపురం–బొబ్బిలి–రాయగడ రహదారి నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో సోమవారం ఎమ్మెల్యే బేబీనాయన డిమాండ్ చేశారు. అలాగే బొబ్బిలి మార్కెట్ రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని కోరారు. పారాది వంతెన పనులు నిలవకుండా కాంట్రాక్టర్‌కు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.