జిల్లా పోలీసు కార్యాలయంలో వెల్ఫేర్ డే
PPM: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి పోలీసు వెల్ఫేర్ డే శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన సిబ్బందిని వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది చెప్పుకొన్న సమస్యలను కూలంకషంగా విని, సత్వరం పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.