కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ కరీంనగర్‌లోని హనుమాన్ ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి.. భక్తులకు గాయాలు
★ కరీంనగర్‌లో నంబర్ ప్లేట్ లేని వాహనాలపై నిఘా.. 70 బైకులు సీజ్
★ ఈనెల 7న జమ్మికుంటలో జాబ్ మేళా
★ ఆరెపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ