అయ్యప్ప దీక్షాపరుల అన్నదానానికై రూ. 20వేల వితరణ

అయ్యప్ప దీక్షాపరుల అన్నదానానికై రూ. 20వేల వితరణ

KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని టీడీపీ యువ నాయకుడు, పారిశ్రామికవేత్త అయినా కానాల మల్లికార్జునరెడ్డి అయ్యప్ప దీక్ష చేపట్టబోయే స్వాముల అన్నదానానికై రూ. 20వేల వితరణగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సంకల్పంతో ఉన్నానన్నారు. మన వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు.