నేడు ఎంపీ సురేష్ పర్యటన

KMR: మాచారెడ్డి మండలం ప్రభుత్వ సలహాదారుడు జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ సోమవారం పలు కార్యక్రమంలో పాల్గొంటారని మండల అధ్యక్షుడు నౌసిలాల్ తెలిపారు. మండలంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.